రాజస్థాన్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని  బుండీ జిల్లా నుండి జోడో యాత్ర  పునఃప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీతో చేరారు. మహిళా సాధికారత సందేశాన్ని ప్రచారం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, సమీప జిల్లాల నుండి వందలాది మంది మహిళలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో చేరారు. ఈ వీడియో, ప్రియాంక రాజస్థానీ మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 3,570 కిలోమీటర్ల యాత్ర ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమేనని ప్రియాంకా గాంధీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)