ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్‌, బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్  స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ములాయం సింగ్‌ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్‌ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 5న పోలింగ్‌ నిర్వహించి, 8న కౌంటింగ్‌ ఫలితాలను ప్రకటిస్తారు. ములాయం సింగ్‌ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్‌ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 5న పోలింగ్‌ నిర్వహించి, 8న కౌంటింగ్‌ ఫలితాలను ప్రకటిస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)