రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ

Telugu Lo Computer
0


ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని దేశంలోని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం  లేఖ రాసింది. దీనిపై తమకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరింది. అలాగే పార్టీలకు ఉన్న ఆర్థిక వనరులేంటి ? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ? అనేది కూడా చెప్పాలని నిర్దేశించింది. ఈ అంశాలపై ఈనెల 19 లోగా సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలకు సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)