మహారాష్ట్రలోని చంద్రాపూర్ మున్సిపాలిటీ వాసులకు స్థానిక ఎమ్మెల్యే కిశోర్ జోర్గేవార్ మునిసిపాలిటీ పరిధిలో ఈ తొమ్మిది రోజుల్లో ఆడ పిల్ల పుట్టిన తల్లిదండ్రులకు వెండి నాణెం బహుకరిస్తామని చెప్పారు. తాను కన్వీనర్‌గా ఉన్న శ్రీ మహంకాళీ సేవా సమితి తరఫున ఈ ప్రకటన చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్ తో చాందా మహంకాళీ టెంపుల్ లోని సేవా సమితి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు.
ఆడపిల్ల పుడితే వెండి నాణెం బహుకరణ
October 01, 2022
0
Tags