కేంద్రం తీరుపై హేమంత్ సోరెన్ అసహనం

Telugu Lo Computer
0


జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ  దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని దాన్ని అదుపు చేయకపోతే బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు పెరుగుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు కంపెనీలు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి 1.36 లక్షల కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బొగ్గు గనులు ఆయా రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల వాటా చెల్లించకుండా అంతా కేంద్రమే తరలించుకొని పోతామంటూ చూస్తూ ఊరుకోం. బొగ్గు గనుల చుట్టూ బారికేడ్లు పెడతామని ఆయన హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)