దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,915 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,29,24,130కి చేరింది. అదే సమయంలో 180 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇంతవరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 5,13,843 కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా లక్షకు దిగువకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 92,472 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.59కి చేరింది.
దేశంలో 6,915 కోవిడ్ కొత్త కేసులు నమోదు
March 01, 2022
0