జీలుగు కల్లు మృతికి కారకుడైన వ్యక్తి అరెస్ట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజవొమ్మంగి మండలంలో ఈనెల 2వ తేదీన కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మరణించారు. గడ్డి మందు కలిపిన కల్లు తాగడంతో ఐదుగురు గిరిజనులు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడు వంతల రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో జీలుగు కల్లులో రాంబాబు గడ్డి మందు కలిపాడు. మృతుడు గంగరాజును టార్గెట్ చేసి నిందితుడు రాంబాబు కల్లుతో గడ్డి మందు కలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)