మాట వినకపోతే ఆ ఫొటోలు బయటపెడతా!

Telugu Lo Computer
0


కర్ణాటక లోని  శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు స్థానికంగా నివాసం ఉంటున్న భార్యభర్తల మధ్య విభేదాలు పొడసుపాయి. అదే సమయంలో భార్య నగ్న ఫొటోలను భర్త రహస్యంగా తీశాడు. నేను చెప్పినట్లు వినకపోతే నగ్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు మంగళవారం భద్రావతి పేపర్‌ టౌన్‌ పోలీసులు ఫిర్యాదు చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)