జంతువుల్లో కెల్లా చిరుత పులి వేగంగా పరుగెత్తుతుందన్నది తెలిసిందే. వేటాడడం చిరుతతో మరోకటి సాటిలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేటాడే సమయంలో పరుగెత్తడం సహా ఎగిరి దూకడం, చెట్లు ఎక్కడం కూడా దానికి బాగా తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో చిరుత నుంచి తప్పించుకునేందుకు అనేక జంతువులు నదులు, ప్రవాహాల్లోకి దూకుతుంటాయి. అయినా వెనక్కి తగ్గని చిరుత నీటిలోనూ వేటాడేందుకు సిద్ధమవుతుంది. చిరుత పులి నీటిలోని జలచరాలను వేటాడి తింటుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీటి అడుగున జలచరాలను చిరుత పులి వేటాడే వీడియోను అమేజింగ్ నేచర్ అనే ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చిరుత పులి ఏదో జలచరాన్ని తినేందుకు నీటి అడుగుకు వెళ్లింది. దాన్ని పట్టుకొని పులి తింటున్న క్రమంలో దాని చేయి నుంచి జారీ పోయింది. అయినా పట్టువిడువని చిరుత పులి మరోసారి నీటి అడుగుకు వెళ్లి వేటను సాధించింది. ఈ వీడియో ఇప్పుడు గూగుల్ ట్రెండ్ అవుతుం
నీటి అడుగున వేటాడే చిరుత పులి?
February 08, 2022
0
Tags