7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు !

Telugu Lo Computer
0


మార్చి 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  ప్రగతి భవన్ అధికారులు ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెడతారు… ప్రతిపక్షాలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై… ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)