అన్ని లాంఛనాలను పూర్తి చేసి ఎయిరిండియాను కేంద్రం టాటాకు అప్పగించింది. రూ.18వేల కోట్లు చెల్లించి ఎయిరిండియాలో 100 శాతం వాటాలను టాటా కొనుగోలు చేసింది. ఇక రేపటి నుంచి టాటా ఆధ్వర్యంలో ఎయిరిండియా సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి 7 దశబ్ధాల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటా సొంతం అయ్యింది.
టాటాల చేతికి ఎయిరిండియా
January 27, 2022
0