భార్యపై భర్త హత్యాయత్నం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి కోసం సొంత భార్యను అంతమొందించటానికి కుట్ర పన్నాడు సైదాబాద్‌ కు చెందిన ఇంజనీర్‌. విషయం బయటకి పొక్కకుండా నగ్నంగా గదిలో బంధించాడు. తన భర్త నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన బాధితురాలు నేరుగా సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. వివస్త్రను చేసి నిర్బంధం చేసిన తన భర్త నుండి ప్రాణహాని ఉందని పోలీసులను ఫిర్యాదు చేసింది. అటాచ్డు ఆస్తుల కోసం తనను ప్రతి సారి వేధిస్తున్నాడని.. ఆ మహిళ ఆరోపణలు చేసింది. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)