తమిళనాడు లోని చెన్నై హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలో ఆర్డీ సంతాన కృష్ణన్ అనే న్యాయవాది ఒక వైపు వాదిస్తుండగా .. ఇంకొంతమంది లాయర్లు మరోవైపు వాదిస్తున్నారు. ఇక కొద్దిసేపటికి తన వాదన ముగించిన ఆర్డీ సంతాన కృష్ణన్ ముందు వెనుక చూసుకోకుండా పక్కనే ఉన్న మహిళతో శృంగారం చేయడం మొదలుపెట్టాడు. అయితే వీడియో ఆఫ్ చేయకపోవడంతో ఆ శృంగార లీలలు అందరి కంట పడ్డాయి. ఈ దారుణం పై జడ్జి సీరియస్ అయ్యారు. కోర్టు దిక్కారణ కేసుగా హైకోర్టు సుమోటాగా భావించి లాయర్ ని విచారించాల్సిందిగా సిబిసిఐడి పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా సదరు లాయర్ ని బార్ కౌన్సిల్ నుంచి తప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
జడ్జి ముందే ఆన్ లైన్ లో లాయర్ రాసలీలలు
December 23, 2021
0
Tags