టాలీవుడ్ హీరోయిన్ సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ , మోడల్ శిల్పారెడ్డి ఏపీ సీఎం జగన్ ని కలిశారు. ఈ మేరకు జగన్ భార్య భారతిని కూడా కలిశారు. శిల్పారెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సిస్టర్. క్యాంప్ ఆఫీసులో జగన్ ని కలిసింది శిల్పారెడ్డి. ఈమె సమంతకి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఈ వార్త ప్రాధాన్యతని సంతరించుకుంది. రీసెంట్ గా సమంత, శిల్పారెడ్డి. ఇద్దరూ కలిసి. ఆధ్యాత్మిక పర్యటన లో భాగంగా. ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.
జగన్ తో శిల్పారెడ్డి భేటీ
December 08, 2021
0