చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి
October 24, 2021
0
తెలంగాణ లోని నల్లగొండ జిల్లా అనుముల మండలం తెట్టేకుంటలో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఒక ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మట్టపల్లి కొండలు(21), సంధ్య(19) ఈ రోజు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.