ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి అన్ని సీజన్స్ లో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.
ప్రత్యేకతలు:
త్రిఫల చూర్ణంలో విటమిన్ సి, లైనోలెక్ ఆయిల్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి
రోజుకి రెండు సార్లు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్స్ దీనిని వినియోగించుకోవచ్చు
జీర్ణ సంబంధమైన సమస్యలైన ఆకలి లేకపోవడం, గ్యాస్, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలను తొలగించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా ఇది కాపాడుతుంది
కంటి సంబంధ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది
