సేద్యపు విద్య!

Telugu Lo Computer
0



ఈరోజు అన్నదాత, రైతునేస్తం, అదీ ఇది అంటున్నాం గాని.. 85 ఏళ్ల కిందటేరాయలసీమలోని నంద్యాల నుండి "సేద్యపు విద్య " తెలుగు మాసపత్రిక ప్రచురించబడింది !"పుట్టి పండు చోట రెండు పుట్లు పండించు విధానమును తెలుపబడు మాసపత్రిక" అని ఈ పత్రిక సంపాదకులు ఎస్. నాగేంద్రప్ప, ఎస్.గోవిందప్ప, జి.కొండారెడ్డి గార్లు చాటారు. సంపాదక వర్గ సభ్యులు కొండారెడ్డి గారు ఆ రోజుల్లోనే బి.ఎస్.సి (అగ్రికల్చర్) చేసి ..రైతులకోసం మిత్రులతో కలిసి పత్రికను ప్రచురించడం విశేషం .!

Post a Comment

0Comments

Post a Comment (0)