రెండు బస్సుల మధ్య ఇరుక్కుని మృతి

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ రేతిఫైల్‌ బస్టాప్‌లో రెండు బస్సుల మధ్య దుర్గా ప్రసాద్‌ అనే యువకుడు ఇరుక్కుని  తీవ్ర గాయాలపాలై కన్నుమూశాడు. వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఇరుక్కుపోయాడు. కాపాడండంటూ అరగంటపాటు ఆర్తనాదాలు చేశాడు. అక్కడే పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నా... కాపాడేందుకు ప్రయత్నించకపోవడం గమనర్హం. అంబులెన్స్‌కు ఆర్టీసీ సిబ్బంది సమాచారం ఇవ్వగా.. అది వచ్చేలోపే దుర్గాప్రసాద్‌ ప్రాణాలు వదిలారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)