పెద్దమొత్తం కానేకాదు!

Telugu Lo Computer
0

 

మన దేశంలో ఒక్కరోజు లాక్డౌన్ పెడితే పదివేల కోట్లు దేశానికి నష్టం వస్తుంది. అదే దేశంలో యాభై ఒక్క కోట్లమందికి వాక్సినేషన్ ఈయడానికి డెభైవేల కోట్ల ఖర్చు వస్తుంది.
మనలాంటి పెద్దదేశానికి ఇదేమంత పెద్దమొత్తం కానేకాదు.

....డాక్టర్ దేవి శెట్టి.

Post a Comment

0Comments

Post a Comment (0)