రిటైర్డ్ హెచ్ఎం కోటయ్య మృతి

Telugu Lo Computer
0


నెల్లూరు జిల్లాకి చెందిన రిటైర్డ్ హెచ్ ఎం కోటయ్య మృతి చెందారు. కరోనా వైరస్ సోకిన తరువాత ఆనందయ్య మందు తీసుకున్న కోటయ్య కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఈ విషయాన్ని కోటయ్య తెలపడంతో ఆనందయ్య మందుపై విస్తృత ప్రచారం జరిగింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో తిరిగి పదిరోజుల క్రితం నెల్లూరులోని జిజిహెచ్ లో చేరడం జరిగింది. గత నాలుగు రోజులుగా వెంటి లెటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)