వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం వరించింది.పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్‌కు సంబంధించి ఆవిష్కరణలు చేసినందుకు గాను మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకాగుచీకీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. వైద్య విభాగంతో నోబెల్ పురస్కారాల ప్రారంభం కాగా అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది.
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్
October 06, 2025
0
Tags