ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో ఇవాళ భారీ స్థాయిలో మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. అబుజ్మద్‌లో చురుకుగా ఉన్న 50 మంది నక్సలైట్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ కాంకేర్ హెడ్ క్వార్టర్‌కి తరలించారు. వారిలో 32 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నట్లుగా భద్రత దళాలు తెలిపాయి.
ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు
October 16, 2025
0
Tags