ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో నథింగ్ ఫోన్ 3 భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. మొబైల్ విడుదలైన సమయంలో రూ.79,999 ధరకు విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్లతో కలిపితే ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 3 12GB + 256GB బేస్ మోడల్ ధర రూ.39,999కి తగ్గింది. అలాగే, 16GB + 512GB వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. దీనికి తోడుగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్బీఐ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో నథింగ్ ఫోన్ 3 భారీ డిస్కౌంట్
October 01, 2025
0
Tags