అమ­రా­వ­తి­లో 13న సీ­ఆ­ర్‌­డీఏ కా­ర్యా­ల­యం ప్రా­రంభం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు చే­తుల మీ­దు­గా అక్టో­బ­ర్ 13న అమ­రా­వ­తి­లో నిర్మించిన సీ­ఆ­ర్డీఏ ఆఫీ­సు ప్రా­రం­భం కా­నుం­ది. సీ­ఆ­ర్డీఏ ప్రా­జె­క్టు ఆఫీ­సు­ను మొ­త్తం ఏడు అం­త­స్తు­ల­లో ని­ర్మిం­చా­రు. 2014లో అప్ప­టి టీ­డీ­పీ ప్ర­భు­త్వం­లో ని­ర్మా­ణం ప్రా­రం­భం కాగా, మధ్య­లో అధి­కా­రం చే­తు­లు మా­ర­టం­తో పను­ల్లో జా­ప్యం జరి­గిం­ది. ఎట్ట­కే­ల­కు ని­ర్మా­ణం పూ­ర్తి చే­సు­కు­న్న సీ­ఆ­ర్డీఏ ప్రా­జె­క్టు కా­ర్యా­ల­యం ప్రా­రం­భో­త్స­వా­ని­కి ము­స్తా­బైం­ది. సీడ్ యా­క్సె­స్ రో­డ్డు పక్క­నే రా­య­పూ­డి సమీ­పం­లో సీ­ఆ­ర్డీఏ కా­ర్యా­ల­యం ని­ర్మిం­చా­రు. ఆక­ట్టు­కు­నే ఇం­టీ­రి­య­ర్ డి­జై­న్స్, ఆధు­నిక ని­ర్మాణ శై­లి­తో సీ­ఆ­ర్డీఏ ఆఫీ­సు ని­ర్మిం­చా­రు. ఈ కా­ర్యా­ల­యం అం­దు­బా­టు­లో­కి వచ్చిన తర్వాత సీ­ఆ­ర్డీఏ కా­ర్య­క­లా­పా­లు­ వి­జ­య­వాడ నుం­చి అమ­రా­వ­తి­కి మా­ర­ను­న్నా­యి. 2014 టీ­డీ­పీ ప్ర­భు­త్వ హయాం­లో సీ­ఆ­ర్డీఏ ఆఫీ­సు పను­లు ప్రా­రం­భిం­చా­రు. 2019 నా­టి­కి గ్రౌం­డ్ ఫ్లో­ర్, ఏడు అం­త­స్తుల స్ట్ర­క్చ­ర్ పూ­ర్తి చే­శా­రు.

Post a Comment

0Comments

Post a Comment (0)