విమోచన దినోత్సవం పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారు !

Telugu Lo Computer
0


సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రజలకు పండుగ రోజని, నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరముంది. రజాకార్ల దళం సృష్టించిన పార్టీయే ఎంఐఎం. ఆ పార్టీకి భయపడి ఓ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. విమోచన దినోత్సవం పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)