హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను విలీనం చేస్తే బీజేపీ విమోచన దినోత్సవమంటూ వల్లభాయ్ పటేల్‌ను అవమానిస్తుందని అన్నారు. బీజేపీకి గాంధీజీ అంటే ఇష్టం ఉండదని, గాంధీని చంపిన గాడ్సే అంటే ఇష్టమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
బీజేపీకి గాంధీని చంపిన గాడ్సే అంటేనే ఇష్టం !
September 17, 2025
0
Tags