నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

Telugu Lo Computer
0


రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినిని వేధించారు. విద్యార్థిని ఫొటోలు అడ్డు పెట్టుకుని అడహక్‌ సహాయ ప్రొఫెసర్‌ కె.యామినీ జ్యోత్స్న, మరో నలుగురు విద్యార్థులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఇద్దరు తాత్కాలిక అధ్యాపకుల మధ్య వివాదాలతో తనను టార్గెట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొంది.   

Post a Comment

0Comments

Post a Comment (0)