వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని షెల్టర్లకు తరలించాలని ఈ నెల 11న తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ తీర్పును సవరించింది. షెల్టర్ హోమ్కు పంపిన కుక్కలను విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. పలువురు ఆ తీర్పుపై నిరసన వ్యక్తం చేయడంతో తన నిర్ణయాన్ని సుప్రీం మార్చింది. రేబిస్ ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్ తర్వాత ఆ కుక్కలను విడుదల చేస్తామని వెల్లడించింది.
వీధి కుక్కలపై తీర్పును సవరించిన సుప్రీంకోర్టు
August 22, 2025
0
Tags