ఆగస్టు 30న కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం : నాదెండ్ల మనోహర్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగస్టు 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీలో 12.43లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మాజీ సీఎం జగన్ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అందరికంటే ముందు పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చించారని గుర్తు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)