తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి

Telugu Lo Computer
0


తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ (తీన్మార్‌ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్‌ నుంచి పంపించి వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)