స్మశానంలో మహిళతో కారులో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లో బీజేపీ నేత స్మశానంలో మహిళతో కారులో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. మధ్య ప్రదేశ్ లోని బులందశహర్ లో శ్మశాన ఘాట్ లోస్థానికంగా ఉండే బీజేపీ నాయకుడు, పార్టీ షెడ్యూల్డ్ కుల మోర్చా జిల్లా మంత్రికి రాహుల్ బాల్మికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారం జరుగుతుంది. స్థానికులు శ్మశాన వాటిక వద్ద అనుమానాస్పదంగా పార్క్ చేసిన కారును చూసి జనం అక్కడకు వెళ్లారు. కారులో.. రాహుల్ బాల్మికి, మరో మహిళతో అసభ్యంగా ఉండటం గమనించారు. వెంటనే గ్రామస్థులు సదరు నేతను కారు నుంచి బైటకు లాక్కొచ్చారు. అతను తప్పైందని, సారీ అంటూ వాళ్ల కాళ్లమీద పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అక్కడున్న వారు ఈ యవ్వారంను తమ ఫోన్ లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)