ఎల్‌ఐసీ తదుపరి సీఈఓగా ఆర్‌ దొరైస్వామి ?

Telugu Lo Computer
0


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఆర్‌ దొరైస్వామిని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో బుధవారం సిఫార్సు చేసింది. ప్రస్తుత తాత్కాలిక సీఈఓ, ఎండీ సత్ పాల్ భానూ స్థానంలో దొరైస్వామి నియమితులు కావచ్చు. భానూ 2025, జూన్ 8న ఈ పదవికి నియమితులయ్యారు. 2025, సెప్టెంబర్ 7 వరకు ఈ పదవిలో సంస్థకు సేవలందించనున్నారు. 2023, సెప్టెంబర్ నుంచి ఎల్ఐసీలో ప్రస్తుతం ఎండీగా ఉన్న 'దొరైస్వామి'కి, ఆపరేషన్స్‌, మార్కెటింగ్, టెక్నాలజీ, అకాడమిక్‌ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)