తెలంగాణలో ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచింది. పెంచిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. క్వార్టర్‌పై రూ.10, ఆఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చీప్ లిక్కర్, బ్రీజర్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇటీవలే బీర్ల పెంచగా, తాజాగా లిక్కర్ పెంచింది. దీనిపై మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో భారీగా లిక్కర్ ధరలు పెంపు
May 18, 2025
0
Tags