కోల్కతా నుంచి హైదరాబాద్ ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చి వేస్తామంటూ అగంతకులు రాశారు. విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. అనంతరం ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానం హైదరాబాద్ కు చేరుకుంది. నాలుగు గంటలపాటు తనిఖీ చేసి బాంబు లేదని అధికారులు తేల్చారు.
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
May 13, 2025
0
Tags