నాలుగు రోజుల్లో రూ.4750 తగ్గిన బంగారం ధర

Telugu Lo Computer
0


గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు కూడా భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.88,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1950 తగ్గి రూ.86,100 ఉంది. అలాగే నిన్న రూ.96,060 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.2130 తగ్గి రూ.93,330 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలోకి రూ.1000 తగ్గి రూ. 1,08,000గా ఉంది. కాగా గత నాలుగు రోజుల్లోనే బంగారం ధరలు రూ.4750 తగ్గడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)