కర్ణాటకలో బహిరంగంగా సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా !

Telugu Lo Computer
0


ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగంగా సిగరెట్ తాగే వారిపై ఇప్పటి వరకు ఉన్న రూ.200 జరిమానాను రూ.1000కు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. అంతేకాక 21 ఏళ్లలోపు వ్యక్తులకు సిగరెట్ అమ్మకూడదని, హుక్కా సెంటర్లను పూర్తిగా నిషేధించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)