నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రదానం

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. బాలకృష్ణ సినీ నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవకుడిగా చేస్తున్న కృషికి ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఇప్పటికే వందకు పైగా సినిమాలతో రాణిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)