ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.
కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు : ఐదుగురు దుర్మరణం
April 28, 2025
0
Tags