ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితిని ప్రభుత్వం మరో రెండేళ్లు పెంచింది. అంటే ఓసీ అభ్యర్థులు 44 ఏళ్ల వరకు డీఎస్సీలో ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఈ సడలింపు వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితి పెంపు !
April 18, 2025
0
Tags