బీఎస్ఎన్ఎల్ రూ. 345 ప్లాన్ తో యూజర్లు 60 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. అంతేకాదు ఈ ప్లాన్ లో ప్రతిరోజు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే మరింత డేటా కావాలంటే రూ.347 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. రూ.345 ప్లాన్ కంటే కేవలం రూ.2 అదనం. ఇందులో వంద ఎస్ఎంఎస్ లు ఉచితం. ప్రతిరోజు 2జీబీ డైలీ డేటా పొందుతారు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 54 రోజులు మాత్రమే. ఈ ప్లాన్ లో డేటా పెరుగుతుంది, వ్యాలిడిటీ తగ్గుతుంది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇది మంచి ప్లాన్. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 4g సేవలను లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కూడా అందుబాటులో తీసుకువచ్చేందుకు విశేష కృషి చేస్తోంది.
60 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ రూ. 345 ప్లాన్ !
April 22, 2025
0
Tags