సెబీ మాజీ ఛైర్మన్ మాధవిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ

Telugu Lo Computer
0


సెబీ మాజీ ఛైర్మన్ మాధవి పూరి బుచ్ పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టాక్ మార్కెట్ మోసం, ఉల్లంఘనలపై బాంబే స్టాక్ ఎక్సేంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన బాంబేలోని ఏసీబీ కోర్టు మాధవిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే 30 రోజుల్లోపు కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందజేయాలని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)