స్మార్ట్‌ఫోన్‌ లోనే 3డీ సినిమాలు !

Telugu Lo Computer
0


మామట్సు ఫొటోనిక్స్‌ కంపెనీ తాజాగా ఒక కొత్త సెల్‌ ఎనలైజర్‌ 'సైటో క్యూబ్‌'ను రూపొందించింది. ఇందులోని లైట్‌ స్క్రీనింగ్‌ ఆప్టికల్స్, అత్యాధునిక ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్, మైక్రోప్లేట్‌ సెల్‌ కల్చర్‌ సాయంతో మొబైల్‌ స్క్రీనింగ్‌ను 3డీ ఫ్లోరోసెన్స్‌ ఇమేజింగ్‌తో అందిస్తుంది. మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకొని దీనిని వాడుకోవచ్చు. అటాచబుల్‌ స్పీకర్స్‌తో ఒకేసారి కుటుంబం మొత్తం కూడా చూసే వీలుంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)