రష్యాకు వ్యతిరేకంగా సైబర్ సమరం ఆపండి !

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రష్యాకు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్  కీలక ఆదేశాలు జారీ చేశారు. రష్యాకు వ్యతిరేకంగా చేపడుతోన్న సైబర్ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందో మాత్రం స్పష్టత లేదు. ఈమేరకు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి 

Post a Comment

0Comments

Post a Comment (0)