ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసును కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్ పై గతంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళనలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణకు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు నేడు టీడీపీ నేతలు మంత్రి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎర్రబెల్లి దయాకర్, చినరాజప్ప, ధూళిపాళ నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆందోళనపై టీడీపీ నేతలపై నమోదై న చేసిన ప్రజాప్రతిని కోర్టు కొట్టివేసింది. గత కొన్ని సంవత్సరాలుగా విచారణ హాజరవుతున్న టీడీపీ నేతలకు కేసు కొట్టి వేయటంతో వారికి భారీ ఊరట లభించింది.
ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసు కొట్టివేత ?
March 13, 2025
0
Tags