ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ రికార్డు !

Telugu Lo Computer
0


ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రికార్డు సాధించింది. గ్రేటర్‌ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు తెలిపింది. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకం కింద రూ.465.07 కోట్లు వసూలైనట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)