తెలంగాణ హైకోర్టులో వాదిస్తూనే ప్రాణాలు కోల్పోయిన లాయర్ !

Telugu Lo Computer
0


తెలంగాణ హైకోర్టులో ఈ రోజు ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తూనే ప్రాణాలు విడిచారు. పసునూరు వేణుగోపాల్ అనే లాయర్ హైకోర్టులో పసునూరి వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే కోర్టు సిబ్బంది, ఇతర న్యాయవాదులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)