జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో ఏడుగురు చొరబాటుదారులు హతం !

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పాకిస్తాన్ ఆర్మీ జవాన్ లు కావడం గమనార్హం. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు.


Post a Comment

0Comments

Post a Comment (0)