పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ తీవ్ర వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ తో ఇబ్బందిపడుతున్నారు అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)