ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం మారేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు దాదాపు మూడు గంటలు అందులోనే ఉండిపోయారు. ప్రయాణికులు కేకలు విని పోలీసులు లిఫ్ట్ వద్దకు వచ్చారు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడారు. ఈ సంఘటన సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మార్కాపురం రైల్వేస్టేషన్ లిఫ్టులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
February 02, 2025
0
Tags