అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, క్వాడ్ హై డెఫినిషన్ ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లే ఉంది. డిస్కౌంట్స్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తుంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5Gలో 6.8-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టాండమ్ షూటర్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇతర ఫీచర్లలో Wi-Fi 6e, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఉన్నాయి. 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అమెజాన్‌లో రూ.71,899కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మొబైల్‌ని రూ.1,24,999కి లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,000 తక్షణ తగ్గింపు ఇస్తుంది.
అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ పై భారీ ఆఫర్ !
February 15, 2025
0
Tags